బేబీ జాన్ మూవీ సెకండ్ సింగల్..! 18 d ago
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న బేబీ జాన్ మూవీ సెకండ్ సింగల్ "పిక్లే పోమ్" రిలీజ్ కానుంది. ఈ "పిక్లే పోమ్"సాంగ్ డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ సినిమాని కలీస్ దర్శకత్వంలో జ్యోతి దేష్పాండే, మురాద్ కెత్తాని, అట్లీ నిర్మించనున్నారు. ఈ బేబీ జాన్ మూవీ కి సంగీత దర్శకుడిగా థమన్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.